Home కరీంనగర్ కాంగ్రెస్ నేతల ధర్నా

కాంగ్రెస్ నేతల ధర్నా

congress_manatelanganaకరీంనగర్ : తోటపల్లి రిజర్వాయర్ రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. తోటపల్లి రిజర్వాయర్ రద్దును వ్యతిరేకిస్తూ బెజ్జెంకి మండలం గాగిల్లాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం ఆందోళనకు దిగారు.