Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పంజాబ్‌లో కాంగ్రెస్ ముందంజ

congress

చండీగఢ్: పంజాబ్‌లో వెలువడిన తొలి ఫలితాల్లో కాంగ్రెస్ 38 స్థానాల ఆధిక్యంతో ముందంజలో ఉన్నది. 14 స్థానాల ఆధిక్యంతో ద్వితీయ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండగా, 12 స్థానాల ఆధిక్యంతో శిరోమణి అకాలీదళ్, బిజెపి కూటమి తృతీయ స్థానంలో ఉన్నది. 117 స్థానాలున్న పంజాబ్‌లో మ్యాజిక్ ఫిగర్ 59. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అమరీందర్ సింగ్ లాంబీ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఆయన కూడా భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Comments

comments