Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

జగ్గారెడ్డి అరెస్ట్

Jaggareddy

సంగారెడ్డి: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ కాలేజీ విషయమై గురవారంనాడు అమరణ నిరహారదీక్ష చేపట్టేందుకు రెడీ అయ్యారు. అయితే దీక్షకు కూర్చున్న కొద్దిసేపటికే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, జగ్గారెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జగ్గారెడ్డి అరెస్టుతో సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Congress Leader Jaggareddy arrested in Sangareddy.

Comments

comments