Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

జగ్గారెడ్డి అరెస్టు

Jagga-Reddy

సంగారెడ్డి: సంగారెడ్డి మాజీ ఎంఎల్‌ఎ, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ నీటిపారుదల మంత్రి హరీష్ రావు సంగారెడ్డి పర్యటనను అడ్డుకుంటామని జగ్గారెడ్డి పిలునిచ్చిన నేపథ్యంలోనే ఆయను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన్నట్లు తెలిసింది. జగ్గారెడ్డిని ఆయన ఇంటివద్ద అదుపులోకి తీసుకొని ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Comments

comments