Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆ మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

15 People Dies In Tractor Accident In Yadadri District

వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండలో ట్రాక్టర్ బోల్తా పడి 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలను పలువురు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, భిక్షమయ్యగౌడ్, తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు భువనగిరి నియోజకవర్గ ఇంఛార్జి అనిల్ ఆర్థిక సాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 వేలు, క్షతగాత్రులకు పది వేల రూపాయల చొప్పున అందజేశారు.

Comments

comments