Home జాతీయ వార్తలు అసెంబ్లీ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా

అసెంబ్లీ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా

CC_manatelanganaహైదరాబాద్ : లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపిల సస్పెండ్‌కు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ వద్ద ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వరకు వెళ్లకుండా మార్షల్స్ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. పార్లమెంట్‌లో ఎంపిలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.