Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

నిర్వాసితుల కోసం కాంగ్రెస్ ర్యాలీ

CONG_manatelanganaమహబూబ్‌నగర్ : తీగలపల్లి నుంచి కోడేరు వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ర్యాలీ తీశారు. పాలమూరు ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ముంపు నిర్వాసితులను విస్మరిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

Comments

comments