Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

డ్రగ్స్‌ను అదుపులోకి తెస్తాం: రాహుల్ గాంధీ

rahul-gandhiచంఢీఘడ్: పంజాబ్‌లో డ్రగ్స్ జాడ్యం తీవ్ర రూపం దాల్చిందని, డ్రగ్స్ సమస్యను పరిష్కరిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ నేడు పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం డ్రగ్స్ సమస్యను విస్మరిస్తోందన్నారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే డ్రగ్స్ అదుపులోకి తెస్తామన్నారు. అకాలీదళ్ నేతలు ఆ విషయాన్ని పెడచెవిన పెట్టారన్నారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. ఉత్పత్తులకు ఐదు, ఆరు నెలలు తరువాత డబ్బులు ఇవ్వడం సరికాదన్నారు.

Comments

comments