Search
Saturday 17 November 2018
  • :
  • :

తూనికలతో వ్యాపారుల మోసం…

Consider measurements of merchants
ఆత్మకూర్: ఆత్మకూర్, కొత్తకోటలలో వినియోగదారులను తూనికలతో మోసం చేస్తున్న ఆరు మంది వ్యాపారులపై కేసు నమోదు చేసినట్టు జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి రామ్మోహన్ తెలిపారు. ఆదివారం ఆత్మకూర్‌లో బేకరి, మాంసం, చికెన్, చేప, పండ్ల వ్యాపారుల వద్ద తూనికల కొలతలను పరిశీలించారు. ఈ సందర్భంగా తూకంతో మోసం చేస్తున్న రియిన్‌బో బేకరితో పాటుగా రెండు చికెన్ దుఖానాల యజమానులపై కేసు నమోదు చేసినట్టు రామ్మోహన్ తెలిపారు.

Comments

comments