Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పోలీసా …మజాకా!

8karepallip1ఖమ్మం:  కక్కుర్తి కోసం తన భాద్యతను మరిచాడు విధుల్లో ఉన్న ఓ రక్షక భటుడు కాసుల కక్కుర్తి కోసం తన విధులను మరిచి పోలీస్ శాఖ పరువు తీశాడు. శనివారం మండల పరిధిలోని గాంధీపురం సమీపంలో ఇల్లందు ప్రధాన రహదారిపై ఓ కానిస్టేబుల్ ఇదిగో ఇలా ప్రదర్శన ఇచ్చాడు. తన బండిలో తైలాని ఆదాచేయడం కోసం పక్క వ్యక్తి బండికి తాడు కట్టి ఇదిగో ఇలా ఎంచక్క ప్రయాణం చేశాడు.

Comments

comments