Home తాజా వార్తలు కిడ్నాప్‌కు గురైన కానిస్టేబుల్ హత్య

కిడ్నాప్‌కు గురైన కానిస్టేబుల్ హత్య

Murder

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం షోపియాన్‌లో శుక్రవారం ఉదయం కిడ్నాప్ గురైన కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. కుల్గామ్‌లోని పరివాన్ ప్రాంతంలో ఉన్న మృతదేహాన్ని కానిస్టేబుల్ జావిద్ అహ్మద్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో మృతుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.