Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి

                  Miss-Fire

హైదరాబాద్: కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఎఆర్ కానిస్టేబుల్ చంద్రయ్య మృతి చెందాడు. పోలీస్‌ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని సహోద్యోగులు అనుమానం వ్యక్తం చేశారు.

Comments

comments