Home టెక్ ట్రెండ్స్ రూ. 4299కే 4జి స్మార్ట్‌ఫోన్

రూ. 4299కే 4జి స్మార్ట్‌ఫోన్

COOL-PAD-IAMGE

కూల్ ప్యాడ్ మొబైల్స్ తయారీ దారీ సంస్థ తన నూతన స్మార్ట్ ఫోన్ కూల్ ప్యాడ్ మెగా 4ఎ పేరుతో తాజాగా రిలీజ్ చేసింది. రూ. 4,299 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

కూల్  ప్యాడ్ మెగా 4 ఎ ఫీచర్లు…

5 ఇంచ్ హెచ్ డి డిస్ ప్లే 1280*720 పిక్సల్స్ స్ర్కీన్ రిజల్యూషన్

1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్

2 జిబి ర్యామ్, 16 బిజి స్టోరేజ్, 32 జిబి ఎక్స్ పాండబుల్ స్టోరేజ్

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్,

5 మెగాపిక్స్ ల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4జి ఎల్ టిఇ బ్లూటూత్ 4.0.. 2000 ఎంఎహెచ్ బ్యాటరీ.