Home కామారెడ్డి జనగామలో నిర్బంధ తనిఖీలు

జనగామలో నిర్బంధ తనిఖీలు

Cordon Search in Madhapur

బీబీపేట: కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఎస్‌పి శ్వేత ఆధ్వర్యంలో 64 మంది పోలీసులతో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 62 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.