Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

బీబీనగర్‌లో కార్డన్ సెర్చ్

Cordon Search in Karimnagar

బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డిసిపి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 120 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఇద్దరు రౌడీ షీటర్లను, గుర్తింపు కార్డులు లేని 10 మందితో సహా పలువురి నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  సరైన పత్రాలు లేని 54 బైక్‌లు, 5 ఆటోలు, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments