Home కరీంనగర్ కరీంనగర్ లో నిర్బంధ తనిఖీలు..

కరీంనగర్ లో నిర్బంధ తనిఖీలు..

Corden-search-in-karemnagar

కరీంనగర్: జిల్లాలోని శంకరపట్నం మండలం తాడికల్ లో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు హూజూరాబాద్ ఎసిపి కృపాకర్ ఆధ్వర్యంలో 100  పోలీసులు సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.