Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఎలగందులలో నిర్బంధ తనిఖీలు

Cordon Search in Karimnagar

ఎలగందుల: కరీంనగర్ జిల్లా ఎలగందులలో బుధవారం ఉదయం పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి, ఎసిపి ఉషారాణి పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, రెండు టిప్పర్లు, మూడు ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. పది వేల విలువ చేసే గుట్కా పొట్లాలు పట్టుకొని నిందితులను అరెస్టు చేశారు.

Comments

comments