Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఖాజీపూర్‌లో నిర్బంధ తనిఖీలు

Police Cordon Search In Yadagirigutta

ఖాజీపూర్: కరీంనగర్ జిల్లా ఖాజీపూర్‌లో సోమవారం ఉదయం పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. 200 మంది పోలీసులు ఈ సోదాలలో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 35 ట్రాక్టర్లు, 35 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురి అనుమానితులును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments

comments