Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఎల్‌బినగర్‌లో కార్డన్ సెర్చ్

Cordon Search in Madhapur

 

 

రంగారెడ్డి: ఎల్‌బినగర్ పోలీస్ స్టేషన పరిధిలో సాయినగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎల్‌బి నగర్ డిసిపి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులు 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 25 బైక్‌లు, 70 మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments