Home తాజా వార్తలు మల్కాజ్‌గిరిలో కార్డన్ సెర్చ్

మల్కాజ్‌గిరిలో కార్డన్ సెర్చ్

Cordon Search in Karimnagar

మేడ్చల్: మల్కాజ్‌గిరి జిల్లా న్యూశ్రీరామ్ నగర్ కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. మల్కాజ్‌గిరి డిసిపి ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు నిర్భంధ తనిఖీలు చేపట్టారు. సరయైన పత్రాలు లేని రెండు కార్లు, మూడు ఆటోలు, 17 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 19 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పలువురి నేరస్థులను అరెస్టు చేసినట్టు సమాచారం.