Home తాజా వార్తలు చెన్నూర్‌లో కార్డెన్ సెర్చ్

చెన్నూర్‌లో కార్డెన్ సెర్చ్

Cordon search

మంచిర్యాల: చెన్నూరు మండలం ఎంఎల్‌ఎ కాలనీ, చింతపల్లిలో శనివారం ఉదయం పోలీసులు, ఎక్సైజ్, అటవీశాఖ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రెండు వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 60 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.