Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

మెట్‌పల్లిలో నిర్బంధ తనిఖీలు

Cordon Search in Karimnagar

 

మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాంతం శాంతినగర్‌లో సోమవారం ఉదయం పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. డిఎస్‌పి మల్లారెడ్డి నేతృత్వంలో 100 పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 30 బైక్‌లు, నాలుగు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురి అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments

comments