Home తాజా వార్తలు పాతబస్తీలో కార్డన్ సెర్చ్

పాతబస్తీలో కార్డన్ సెర్చ్

Murder Case Registered on Accused in Hyderabad by DCP Satyanarayana

హైదరాబాద్: పాతబస్తీలో గురువారం వేకువజామున కార్డన్ సెర్చ్ చేపట్టారు. సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. 30 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సరైన పత్రాలు లేని 70 వాహనాలు సీజ్ చేశారు.