Home తాజా వార్తలు పంజాగుట్టలో నిర్బంధ తనిఖీలు

పంజాగుట్టలో నిర్బంధ తనిఖీలు

Cordon Search in Karimnagar

హైదరాబాద్: పంజాగుట్టలోని ఎంఎస్ మస్తాలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. పశ్చిమ మండల డిసిపి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. 300 మంది పోలీసులు ఈ సోదాలలో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని నాలుగు ఆటోలు, 36 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.