Home తాజా వార్తలు షాబాద్‌లో నిర్బంధ తనిఖీలు

షాబాద్‌లో నిర్బంధ తనిఖీలు

Cordon Search in Madhapur

షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరుగుడాలో శుక్రవారం వేకువజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. డిసిపి పద్మాజా రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని ఆటో, నాలుగు కార్లు, 25 ద్విచక్రవాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.