Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పాశమైలారంలో నిర్బంధ తనిఖీలు

police cordon search in medchal district

సంగారెడ్డి: పాశమైలారంలో శుక్రవారం తెల్లవారుజామున డిఎస్‌పి సీతారం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. వంద మంది సిబ్బందితో డిఎస్‌పి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేర చరిత కలిగిన అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments

comments