కృష్ణాపూర్: సంగారెడ్డి జిల్లా కృష్ణాపూర్ నుంచి ముత్తంగి వరకు శనివారం ఉదయం పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. జాతీయరహదారిపై 200 మంది పోలీసులు నిర్బంధ తనిఖీల్లో పాల్గొన్నారు. పలువురి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.