Home తాజా వార్తలు శ్రీరాంపూర్‌లో నిర్బంధ తనిఖీలు

శ్రీరాంపూర్‌లో నిర్బంధ తనిఖీలు

Cordon Search in Karimnagar

మంచిర్యాల: శ్రీరాంపూర్ అరుణక్కనగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఎసిపి సీతారాములు ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 46 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలు, కారును స్వాధీనం చేసుకున్నారు. పలువురి అనుమానితుల్ని అదుపులోకి విచారిస్తున్నారు.