Search
Friday 21 September 2018
  • :
  • :

శ్రీరాంపూర్‌లో కార్డన్ సెర్చ్

Police Cordon Search in Srirampur

మంచిర్యాల : నన్పూర్ మండలం శ్రీరాంపూర్‌లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 47 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో 40 బైక్‌లు, 6 ఆటోలు, ఒక బొలెరో వాహనం ఉన్నాయి. పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా తిరిగే అపరిచిత వ్యక్తుల గురించి తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Cordon Search in Srirampur

Comments

comments