Home తాజా వార్తలు సూర్యాపేటలో నిర్బంధ తనిఖీలు

సూర్యాపేటలో నిర్బంధ తనిఖీలు

TS-Police-Logo

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా అనుధురైనగర్‌లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఎస్‌పి ప్రకాశ్ జాదవ్ నేతృత్వంలో 106 మంది పోలీస్ సిబ్బందితో సోదాలు నిర్వహించారు. ధ్రువ పత్రాలు లేని 40 వాహనాలు, ఐదు గ్యాస్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.