Home తాజా వార్తలు కొత్తకోటలో నిర్బంధ తనిఖీలు

కొత్తకోటలో నిర్బంధ తనిఖీలు

High Tension in Utkoor in Mahaboobnagar

వనపర్తి: కొత్తకోటలో శనివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఎఎస్‌పి సురేందర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.