Home తాజా వార్తలు అన్నోజిగూడలో నిర్బంధ తనిఖీలు

అన్నోజిగూడలో నిర్బంధ తనిఖీలు

Cordon Search in Osmania Hospital by East zone Police

ఘట్‌కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడలో మంగళవారం వేకువజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. మల్కాజ్‌గిరి డిసిపి ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 350 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 44 బైక్‌లు, ఏడు ఆటోలు, 12 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 12 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.