Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అవినీతి తారాస్థాయికి చేరుకుంది: అమిత్ షా

amit-shah

బెంగళూరు:  ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు.  కర్నాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…. శాంతి భద్రతలు, అభివృద్ధిలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను సిద్ధరామయ్య ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. ఎంపి మల్లిఖార్జున ఖర్గే నియోజకవర్గంలో అభివృద్ధి అధమస్థాయిలో ఉందని విరుచుకపడ్డారు.

Comments

comments