Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ప్రమాదవశాత్తు పత్తి దగ్ధం

Cotton-Fire

దహెగాం: మండలంలోని ఇట్యాల గ్రామానికి చేందిన దుర్గం బాపుకు చేందిన పత్తి 10 క్వింటల్లు పత్తి దగ్ధం అయింది. బాదితుడు తెలిపిన వివరాల ప్రకారం తన పంట చేనులో పండిన 20 క్వింటల్ల పత్తిని ఇంట్లొ నిల్వ ఉంచగా బుధవారం ఉదయం ప్రమాదవశత్తు పత్తి దగ్ధం అయిందని అపుడు ఇంట్లొ ఎవరం లెమని గమనించి మంటలు అర్పె సరికి 10 క్వింటల్ల వరకు దగ్ధం అయిందని నష్టం సుమారు రూ.60 వెలు ఉంటుందని ప్రభుత్వం అదుకోవాలని బాదితుడు కోరుతున్నారు.

Comments

comments