Search
Saturday 17 November 2018
  • :
  • :

పీఎస్‌ఎల్‌వీ-31 రాకెట్‌కు కౌంట్‌డౌన్

PSLV1హైదరాబాద్ : నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ నెల 20 ఐఆర్‌ఎస్‌ఎస్‌ఎస్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో సోమవారం ఉదయం 9.31 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. 48 గంటల కౌంట్‌డౌన్ తరువాత పీఎస్‌ఎల్‌వీ-31 వాహననౌక ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లి కక్షలో ప్రవేశపెడుతోంది.

Comments

comments