Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

దంపతుల ఆత్మహత్య

Couple-Commits-Suicide

సంగారెడ్డి : పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే చీరతో వారు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో జీవితంపై విరక్తి చెంది తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వారు తమ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Couple Commit Suicide at Patancheru

Comments

comments