Home తాజా వార్తలు ట్రాక్టర్-కారు ఢీ: దంపతుల మృతి

ట్రాక్టర్-కారు ఢీ: దంపతుల మృతి

Road accident

సోన్: నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్ క్రాస్ రోడ్డు శుక్రవారం ఉదయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్-కారు ఢీకొని దంపతులు మృతి చెందారు. మృతులు పాక్‌పట్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.