Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

Road-Accidentరంగారెడ్డి : హైదర్షాకోట్ సన్‌సిటీ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దంపతులు చనిపోయారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.