Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

road-accident-image-done

సిద్దిపేట : జిల్లాలోని కొండపాక మండలం కుక్కునూరుపల్లి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు చనిపోయారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు చనిపోయారు. మరో బాలుడు గాయపడ్డాడు. గాయపడిన పడిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.

Comments

comments