Home జోగులాంబ గద్వాల్ సిపిఎం ఆలిండియా 22వ మహసభలు ప్రచార బస్సు

సిపిఎం ఆలిండియా 22వ మహసభలు ప్రచార బస్సు

cpi3
మనతెలంగాణ/గద్వాల న్యూటౌన్: సిపిఎం ఆలిండియా 22వ మహసభలు ఏప్రిల్ 18 నుండి 22 తేదిలలో వరకు హైదారాబాద్ లో జరిగే సిపిఎం మహసభలను విజయవంతం చెయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార బస్సు జాబితాను నిర్వహిస్తున్నమని సిపిఎం జిల్లా కార్యదర్శి వేంకటస్వామి సోమవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడుతూ బస్సుజాబితా ఈనెల 28 నుండి జోగులాంబ జిల్లాలో స్దానిక ఎర్రవల్లి నుండి బస్సు ప్రచార యాత్ర ప్రారంభమై ఉండవెల్లి ,అలంపూర్ , శాంతినగర్,అయిజ, గట్టు,ధరూర్, మండలలో ప్రచారం నిర్వహిస్తు సభలు జరుపుతామని అనంతరం జిల్లా కేంద్రాంలో స్దానిక పాతబస్టాండ్‌లో సాయంత్రం 6 గంటలకు ప్రచార సభ నిర్వహిస్తామని వెంటస్వామి తెలిపారు. బస్సు జాబితాలో సిపిఎం రాష్ట్ర నాయకులు కిల్లెగోపాల్,స్కైలాబ్‌బాబు, పాల్గోంటారని తెలిపారు. ఏప్రిల్ నెల 22 తేదిన పరేడ్ గ్రౌండ్‌లో భారిబహిరంగ సభ జరుగుతుంది కాబట్టి ప్రజసంఘాలు,ఉద్యోగస్తులు, అధిక సంఖ్యలో పాల్గోన్ని విజయవంతం చేయాని కొరారు. ఈ కార్యక్రమంలో వివి నర్సింహ, ఉప్పెరు నర్సింహ, నాయకులు ప్రవిణ్‌కుమార్ తదితరులు పాల్గోనారు.