Home తాజా వార్తలు జవహర్‌నగర్‌లో సిపిఐ ర్యాలీ

జవహర్‌నగర్‌లో సిపిఐ ర్యాలీ

cpi_manatelanganaరంగారెడ్డి : శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. పేదల గుడిసెలు కూల్చేస్తారనే వార్తలతో ఈ ర్యాలీ తీశారు. పేదల గుడిసెలు కూల్చివేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిపిఐ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, నేతుల బాల మల్లేష్, కేఎల్ తదితరులు పాల్గొన్నారు.