Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

హే అల్లాహా….

meccaమక్కా: సౌది అరెబియాలోని మక్కాలో ఘోరాప్రమాదం సంభవించింది. క్రెన్ కులిపోవడంతో సుమారు 100 మంది హాజ్‌యాత్రికులు ప్రాణాలుకోల్పోయారు. వందలాది మంది యాత్రికులు గాయపడ్డారు. అక్కడి వాతావరణం రణరంగాన్ని తలపించింది. సంఘటన స్థలం మొత్తం రక్తమయం అయిపోయింది. క్షతగాత్రుల రోదనాలు మిన్నంటాయి. యాత్రికులలో ఎక్కువ మంది వయస్సుమళ్ళిన వాళ్లు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Comments

comments