Home జాతీయ వార్తలు క్రికెట్ బుకీల అరెస్టు

క్రికెట్ బుకీల అరెస్టు

Cricket Bookies Arrested in Kadapa

కడప : ఇద్దరు అంతర్‌రాష్ట్ర క్రికెట్ బుకీలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు సమాచారం అందడంతో దాడి చేసి అరెస్టు చేశారు. అరెస్టు అయిన బుకీల నుంచి రూ.35లక్షల నగదు, 4కిలోల గంజాయి, 6 సెల్‌ఫోన్లు, 5 డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారి గురించి తమకు సమాచారం ఇవ్వాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Cricket Bookies Arrested in Kadapa