Home తాజా వార్తలు గుండెపోటు తో రంజీ క్రికెటర్ మృతి

గుండెపోటు తో రంజీ క్రికెటర్ మృతి

Ranji cricketer Rajesh Ghadge Dies With Heart attack
పానాజీ : గోవా రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మార్గావ్ క్రికెట్ క్లబ్ టోర్నమెంట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెటర్ రాజేశ్ ఘోడ్గే (43)కు గుండెపోటు రాగా..మైదానంలో హఠాత్తుగా కుప్ప కూలిపోయాడు. దీంతో రాజేశ్ ఘోడ్గేను స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాజేశ్ ఘోడ్గే మరణించినట్లు అపోలో డాక్టర్స్ తెలిపారు.

cricketer Rajesh Ghadge Dies With Heart attack