Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అర్జున అవార్డ్‌కు నామినేటయిన రోహిత్ శర్మ

ROHIT-SHARMA123ఢిల్లీ: భారత ఓపెనర్ యువ క్రికెటరయిన రోహిత్ శర్మ అర్జున అవార్డ్‌కు నామినేట్ అయినట్లు బిసిసిఐ ప్రకటించింది. రోహిత్ నైపుణ్యం గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది. అలాంటి రికార్డులను శర్మ నమోదు చేసిన విషయం మనకు తెల్సిందే. వన్డేల్లో ఎవరికీ సాధ్యంకాని రీతిలో రెండు ద్విశతకాలను నమోదు చేశాడు. అందులో ఒకటి ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264 పరుగులు. వన్డేలో డబూల్ సెంచరీలు సాధించినవారిలో సచిన్, సెహ్వాగ్ తర్వాతి స్థానం రోహిత్ శర్మదే.

Comments

comments