Home జాతీయ వార్తలు శ్రీశాంత్ త్రిభాష చిత్రం విశేషాలు

శ్రీశాంత్ త్రిభాష చిత్రం విశేషాలు

Untitled-1.jpg159కొచ్చి: ఐపిఎల్ కెస్‌లో క్లీన్‌చిట్ పొందిన భారత క్రికెటర్ శ్రీశాంత్ తాను నటించిన త్రి భాష చిత్రం గురించి మీడియా సమావేశంలో ప్రసంగించారు. తన మొదటి చిత్రం తెలుగుతోపాటు తమిళం, మళయాలంలో కూడా విడుదల కాబొతున్నట్లు ఈ సందర్భంగా శ్రీశాంత్ తెలిపారు. అంతేకాక ఇది ఒక క్రికెట్ స్టోరీ ఫిల్మ్ అని చెప్పారు.