Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఎదురుకాల్పుల్లో రౌడీషీటర్ హతం

Accused-Murdered

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఆదివారం ఉదయం  ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నోయిడాలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో శ్రావణ్ చౌదాయ్ అనే వ్యక్తి మృతి చెందాడు.  ఢిల్లీ, నోయిడాలో శ్రావణ్ పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలం నుంచి ఎకె-47, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితుడిపై రూ. లక్ష రివార్డు కూడా ఉందని పోలీసులు వెల్లడించారు.

Comments

comments