Search
Wednesday 19 September 2018
  • :
  • :

అక్షరాల రూ. 16 లక్షలు టిప్ గా ఇచ్చాడు..!

Cristiano Ronaldo Has Become So Rich After Joining Juventus He Left A 16 Lakh Tip At A Hotel

గ్రీస్: రెస్టారెంట్, హోటల్ లకు వెళ్లినప్పుడు వెయిటర్ లకు వారి సేవలను గుర్తించి కస్టమర్లు ఎంతో కొంత టిప్ ఇవ్వడమనేది కామన్. అయితే, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఓ  రెస్టారెంట్ సిబ్బంది చేసిన అతిథి మర్యాదలకు గుర్తింపుగా ఇచ్చిన టిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ  రెస్టారెంట్ సిబ్బందికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 16 లక్షలు టిప్ గా ఇచ్చాడు. ఇక భారీ అంచనాలతో ప్రపంచకప్ లో అడుగుపెట్టిన పోర్చుగల్ అనుహ్యంగా ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. ఆ ఓటమి బాధ నుంచి తెరుకోవడానికి రోనాల్డో ప్రస్తుతం గ్రీస్ లో సేదదీరుతున్నాడు. దీనిలో భాగంగా తన సన్నిహితులతో కలసి రోనాల్డో ఓ రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ వారి సర్వీస్ నచ్చడంతో రూ. 16 లక్షల భారీ టిప్ ఇచ్చాడు. ఇంత భారీ టిప్ ను చూసి రెస్టారెంట్ సిబ్బంది ఆనందంతో గెంతులేసినంత పని చేశారు. రొనాల్డో ఇచ్చిన టిప్  ప్రస్తుతం నెట్టింట్లో చర్చానీంశంగా మారింది. పెద్ద ప్లేయర్ పెద్ద మనసుతో పెద్ద మొత్తంలో టిప్ గా ఇచ్చాడన్నమాట.

Comments

comments