Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షం

crocodileమల్లాపూర్: మండలంలోని వివిరావుపేట్‌కు చెందిన కనుకుల ఆశాలుకు చెందిన వ్యవసాయ బావిలో బుధవారం మొసలి ప్రక్షం అయ్యింది. దీంతో ఆందోళన చెందిన ఆశాలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. సెక్షన్ అధికారి సాయిప్రసాద్, బీట్ అధికారి సురేశ్‌లు బావిలోని మొసలిని గోదావరి నదిలో వదిలిపెట్టారు.

Comments

comments