Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కశ్మీర్‌లో ఎదురుకాల్పులు : పోలీసు మృతి

FIRING

శ్రీనగర్ : జమ్మూకశ్మీన్‌లో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.  సోపోర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అమరుడయ్యాడు. పూర్తి వివరాలు తెలియరాలేదు.

Comments

comments